Appam, Appam - Telugu

జనవరి 01 – ఫలించెడి కొమ్మ!

“యోసేపు ఫలించెడి కొమ్మ; ఊట యొద్ద ఫలించెడి కొమ్మ; దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును”      (ఆది. 49:22).

అనుదిన మన్నా కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రేమపూర్వకమైన నూతన సంవత్సరము యొక్క శుభాకాంక్షలను సంతోషముతో తెలియజేయుచున్నాను. నూతన సంవత్సరమునందు ప్రభువు మిమ్ములను ఒక ఫలించెడి కొమ్మగా నిలబెట్టేదను అని వాక్కునిచ్చుచున్నాడు.  ఇట్టి వాగ్దానమును ఈ సంవత్సరమంతటను మీరు స్వతంత్రించుకొనుడి.

యోసేపు తన వృద్ధాప్యపు దినములయందు తన యొక్క పండ్రెండు  మంది కుమారులను పిలిచి వారిని మనసారా ఆశీర్వదించెను.  అట్టి ఆశీర్వాదకరమైన మాటలు ప్రవచనాత్మకముగా బయలుపరచబడెను. అట్టి ప్రవచనములు వారిని, వారి యొక్క సంతతిని గూర్చినదై ఉండెను. పైన చెప్పబడియున్న వచనము యాకోబు తన కుమారుడైన యోసేపును ఆశీర్వదించుచున్నప్పుడు ఆయన పలికిన మాటలైయున్నవి.

యోసేపు జీవితము యొక్క ప్రారంభమును చూచినట్లయితే,  అది ఎంతటి విచారముతో ప్రారంభించబడెను అను సంగతిని తెలుసుకొనవచ్చును. యోసేపు యొక్క తల్లి అతనికి    ‘వర్ధిల్లెదవు’  అను అర్థమును ఇచ్చునట్లుగా యోసేపు అను మాటను పేరుగా పెట్టెను.   ‘ నా కుమారుడా, నీవు వర్ధిల్లవలెను. నీ సరిహద్దులు విస్తరించవలెను’  అనుట ఆ తల్లి యొక్క కోరికయైయుండెను.

అనేక సంవత్సరములు ఆమెకు పిల్లలు లేకుండెను. తరువాత యోసేపు జన్మించినందున ఆమె యోసేపునిపై అమితమైన ప్రేమను పెట్టుకుని ఉండెను. అయితే దౌర్భాగ్యము ఏమిటంటే! యోసేపు చిన్నవాడిగా ఉన్నప్పుడే ఆమె చనిపోయెను. తల్లి యొక్క ప్రేమను బాల్యమునందే కోల్పోవుట ఎంతటి బాధాకరమైనది! తల్లిని తలంచి యోసేపు ఎల్లప్పుడును మనస్సునందు దుఃఖించి ఏడ్చుచునెయుండి ఉండవచ్చును.

అంత మాత్రమే కాదు, యోసేపు యొక్క సహోదరులందరును అతనిని పగతో ద్వేషించిరి. అన్ని వైపులను అనాధవలె అతడు నిలబడవలసినదై ఉండెను. అయినను మన ప్రియ ప్రభువు ఏల్షడాయి కనికరించెను. ఆయన తల్లి లేని అనాధ పిల్లలకు తల్లివలె ప్రేమను కనబరచువాడు.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది:      “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ, తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఇదిగో, చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను; నీ ప్రాకారములు ఎల్లప్పుడును నాయెదుట నున్నవి”      (యెషయా. 49:15,16). ప్రభువు యోసేపును ఫలించెడికొమ్మగా ఆశీర్వదించుటకు సంకల్పించెను.  రాత్రి సమయముల యందటను యోసేపుతో మాట్లాడుటకు ప్రారంభించెను. కలలు, దర్శనముల ద్వారా యోసేపుతో మాట్లాడెను.

ఒక దినమున యోసేపు, సూర్యుడు, చంద్రుడు, పదకొండు నక్షత్రములును తనను నమస్కరించునట్లుగా కలను చూసెను. మరొక్కసారి యోసేపు కట్టుచున్న పనలకట్ట  లేచి నిలబడి ఉండుటను, అతని యొక్క సహోదరులు తీసుకొని వచ్చిన పనలకట్టలు యోసేపు యొక్క పనకట్టును చుట్టుకొని సాష్టాంగముగా పడియుండుటను యోసేపు తన యొక్క దర్శనమునందు చూచెను. మన ప్రభువు ఎంతటి కనికరముతో మధురమైన కలలతో యోసేపును ఆదరించి, ఓదార్చెను అనుటను చూడుడి! అదే విధముగా నేడును మిమ్ములను ఆదరించి, ఓదార్చి ఆశీర్వదించుటకు కోరుచున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభువు మిమ్ములను ఫలించెడి ద్రాక్ష కొమ్మగా నాటియుండుట చేత ప్రభువును కృతజ్ఞతతో స్తోత్రించెదరా?

నేటి ధ్యానమునకై: “అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును; ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించబడును”       (ప్రకటన. 22:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.

SBCTOTO LOGIN toto slot pulsa toto togel toto toto togel toto slot toto toto togel amavi5d sesetoto sontogel situs slot situs slot situs toto situs toto toto togel situs toto situs toto situs toto situs toto situs toto toto slot winsortoto link togel toto pajaktoto login benteng786 situs toto toto slot ollo4d login ollo4d slot ollo4d login w33slot w33slot pajaktoto login toto slot toto toto macau won91 bwo99 bwo99 toto ajo89 sontogel toto hoki99 traveltoto slot88 toto idrtoto situs toto https://pleasureamsterdamescort.com/ slot gacor terbaru toto togel toto togel toto togel toto slot pucuk4d pucuk4d licin4d pascol4d situs toto slot mahjong titi4d titi4d toto situs toto PEWE4D PAP4D slot gacor toto bobatoto situs slot toto agendunia55 slot pragmatic play slot gacor toto situs toto dagelan4d login BENTENG786 situs toto slot SLOT BET 200 desa wisata pujon kidul 13 situs toto toto slot watitoto slot pulsa https://seattlesoapbox.com/collections/all toto slot toto togel toto togel toto togel situs toto akuntoto slot gacor slot gacor toto toto togel toto togel toto togel TVTOTO situs toto toto slot toto slot toto togel toto slot slot depo hoki99 login situs toto https://www.timexplywoodanddoors.com/clients/ slot gacor slot gacor bwo303 bwo99 toto slot toto togel bwo99 toto situs togel toto slot benteng786 TVTOTO toto slot TITI4D toto slot toto slot situs toto toto slot slot online slot bet 200 slot gacor naga91 pewe4d PANJANG4D toto slot monk4d suneo138 slot https://pitstopinterlock.com/ slot gacor anti kalah slot qris 5000 https://www.cremoladascurich.com/ slot gacor toto slot https://pitstopinterlock.com/ sirkuit4d nona123 jpmania jpmania sirkuit4d toto 4d toto slot mso303 mso303 Jokertoto login slot deposit 1000 jpspin ilmutoto ilmutoto slot gampang menang toto togel WDBOS jp mania toto situs toto titi4d situs toto titi4d titi4d titi4d delitoto situs resmi game online situs toto toto slot toto w33slot 91dewa toto slot judi bola https://www.ciesmerida.com/ toto slot slot gacor slot mahjong toto slot NANASTOTO leon188 https://sreerajlassibar.com leon188 login toto slot slot raffi ahmad paris77 toto MANCINGDUIT toto slot toto togel slot gacor hari ini slot 4d